BREAKING
పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి:పిఎసిఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి,సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య

వైసీపీలో చేరిన మాజీ కౌన్సిలర్ కిష్టప్ప 

Select Suryaa Now
వైసీపీలో చేరిన మాజీ కౌన్సిలర్ కిష్టప్ప 

కదిరి పట్టణంలోని ప్రస్తుత 26వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ క్రిష్టప్ప తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సిపిలోకి చేరారు. మాజీ కౌన్సిలర్ కిష్టప్పకు వైసీపీ నేతలు పార్టీ కండువా వేసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కదిరి వైసిపి సమన్వయకర్త బి.ఎస్ మక్బూల్ అహ్మద్, కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్ రెడ్డి, మైనారిటీ వింగ్ ప్రధాన కార్యదర్శి సాదత్ అలీఖాన్ తదితరులు ఉన్నారు.

కదిరి అర్బన్ సూర్య రిపోర్టర్ : సురేంద్రబాబు