BREAKING
స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

తెదేపాలో వీడే ఆలోచనలో పసుపులేటి సోదరులు 

Select Suryaa Now
తెదేపాలో వీడే ఆలోచనలో పసుపులేటి సోదరులు 

పూసపాటిరేగ, సూర్య: తెదేపా ఆవిర్భావం నుంచి ఉన్న తెదేపా చెందిన పసుపులేటి సోదరులు పార్టీ వీడే ఆలోచనలో తమ అసంతృప్తి గలాన్ని బహిర్గతం చేశారు. తెదేపా ఆవిర్భావం నుంచి అదే పార్టీ ని అంటిపెట్టుకొని పార్టీ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేసిన చౌడువాడ పంచాయతీ గ్రామానికి చెందిన పసుపులేటి గోపి, అతను సోదరుడు మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు జడ్పిటిసి స్థానం కేటాయించకపోవడంతో వీడే ఆలోచనలో పసుపులేటి సోదరులు ఉన్నట్లు తేటతెల్లమవుతుంది. తాజాగా అశోక్ బంగ్లాలో పూసపాటి రేగ మండలానికి సంబంధించిన జడ్పిటిసి స్థానం తమకు కేటాయించకుండా వేరే వారికి కేటాయించడంతో పసుపులేటి సోదరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు సార్లు జడ్పిటిసి స్థానాన్ని కల్పిస్తామంటూ తెదేపా నాయకత్వం నమ్మించి మోసం చేసిందని, జడ్పిటిసి స్థానం అండ్ రిజర్వ్డ్ అయినప్పటికీ తెలగా సామాజిక వర్గానికి చెందిన తమకు పార్టీ నాయకత్వం నమ్మించి మోసం చేసిందంటూ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏఎంసీ చైర్మన్ కూడా రావాల్సి ఉన్నప్పటికీ పార్టీ మారి, పార్టీకి ద్రోహం చేసిన వారికి ఏఎంసీ చైర్మన్ గిరి అందించగా, అప్పటికి ఓపిక సహనంతో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నావని, తాజాగా వచ్చిన రిజర్వేషన్లలో ఆన్ రిజర్వుడు ఇస్తాను అనుకూలంగా ఉన్నప్పటికీ తమకు జడ్పిటిసి టికెట్ రాకపోవడం విచారకర్మని, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తు ప్రణాళికలో త్వరలో ప్రకటించనున్నట్లు తెదేపా నాయకుడు పసుపులేటి గోపి స్పష్టం చేశారు.