BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సభ్యులైన వృద్ధులకు సన్మానం.

Select Suryaa Now
టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సభ్యులైన వృద్ధులకు సన్మానం.

 


సీతమ్మ ధర అక్టోబర్ 4 మేజర్ న్యూస్. : టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుబంధంగా సేవలందిస్తున్న వృద్ధులను గౌరవిస్తూ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వృద్ధుల సేవలను గుర్తించి, వారిని సత్కరించడం ద్వారా సమాజంలో వారి పాత్రను గుర్తుచేశారు. ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో మాజీ కార్పొరేటర్ రవి రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కవిత అధ్యక్షత వహించారు. కార్యక్రమం శివకుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో నిర్వహించగా భి.వి. రామనాథ్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ సందర్భంగా టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుబంధంగా ఉన్న వృద్ధులను ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు. వృద్ధుల అనుభవం, సేవా స్ఫూర్తి సమాజానికి స్ఫూర్తిదాయకమని  పేర్కొన్నారు.