BREAKING
ఎన్నికల నియమావళిని పాటించాలి. మురుగళ్ళ పంచాయతీలో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం సూర్య కథనానికి అధికారుల స్పందన అశేష జనవాహిని తోజనసంద్రంగా మారిన ఆత్మకూరు పట్టణం --టీడీపీ–ఎన్డీయే కూటమి మహార్యాలీ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నవంబర్ 1న పోలింగ్ సహన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం హోరెత్తించిన మొల్లి హేమంత్ ప్రచారం గిద్దలూరులో కూటమి శక్తి ప్రదర్శన.. వేలాది మందితో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి భారీ ర్యాలీ పట్టభద్రుల ఓటే ప్రభుత్వానికి గట్టి సమాధానం!* *ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి..* *అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి: ఆర్.జె.సి. కృష్ణ* వైరా రూరల్ (సూర్య న్యూస్):- స్థానిక సంస్థల ఎన్నికలకు 4,277 మంది పోలింగ్ సిబ్బంది కేటాయింపు 30వ వార్డులో తూముల సుజాతకు మద్దతుగా మాజీ మంత్రి అప్పలరాజు ప్రచారం ఓటరు కార్డు లేకపోయినా ఓటు వేయవచ్చు.. ప్రత్యామ్నాయంగా 20 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి! ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి… రాహుల్ గాంధీ పిలుపుతో చలో ఢిల్లీకి కొల్చారం కాంగ్రెస్ నాయకులు: ముంపు పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

సిపిఎం అభ్యర్థిని రెడ్డి లక్ష్మిని గెలిపించండి

Select Suryaa Now
సిపిఎం అభ్యర్థిని రెడ్డి లక్ష్మిని గెలిపించండి

సీతానగరం, సూర్య : ప్రజాసమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీ అభ్యర్థిని రెడ్డి లక్ష్మీని గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి వేణు గ్రామస్తుల్ని కోరారు. మండలంలోని లచ్చయ్యపేట గుమ్మడివరం గ్రామాలలో శుక్రవారం ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లచ్చయ్యపేట ఎంపీటీసీ స్థానం నుండి సిపిఎం పార్టీ పోటీ చేస్తుందని ఆమె గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారం కు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు సక్రంగా అమలు చేయలేదని  రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయని .  ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న పార్టీ సిపిఎం మాత్రమేనని అటువంటి పార్టీకి ఓట్లు వేసి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెడ్డి లక్ష్మీనాయుడు. రెడ్డి రమణమూర్తి. రెడ్డి ఈశ్వరరావుm మూడట్ల రాఘవ m  ఆర్ తిరుపతిరావు. ఆర్ సత్యనారాయణ తో పాటు మహిళలు  పెద్ద ఎత్తున పాల్గొన్నారు.