BREAKING
2,52,397 మంది పింఛన్ దారులకు రూ. 111 కోట్లు పంపిణీ లలిత్ సూరి హాస్పిటాలిటీ భారీ విస్తరణ ప్రణాళికలు: ఐదేళ్లలో 1,000 కొత్త గదులు.. అహ్మదాబాద్‌లో లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్! భూ వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు మైకేల్ కోర్స్ మాతృ సంస్థ 'కాప్రి' షేర్ల సునామీ భట్టిప్రోలు 1వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న సాయిబాబా కేఎఫ్‌సీ, పిజ్జాహట్ ఫ్రాంచైజీల విలీనానికి సీసీఐ (CCI) ఆమోదం.. ఒకే గొడుగు కిందకు దేవయాని, సఫైర్ ఫుడ్స్ కార్యకలాపాలు! 'వికసిత్ భారత్' లక్ష్యంగా హై-లెవెల్ కమిటీ ఏర్పాటు! ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి గాత్రం సౌమ్యశ్రీ కి సెగ్మెంట్లో సాదర స్వాగతం ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ భారీ ఆర్థిక భరోసా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు! ఉక్రెయిన్‌లోని ఒలేష్కీలో అరుదైన మానవతా విరామం 35వ వార్డులో ఎల్ నినో సభలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి కూటమి అభ్యర్థి లాల్ స్వామికి మద్దతుగా ప్రచారం.. రాయల్ నగర్, నాగిరెడ్డిపల్లిలో ఇంటింటి ప్రచారం ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కువినియోగించుకోవాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌

ఎన్నికల నియమావళిని పాటించాలి.

Select Suryaa Now
ఎన్నికల నియమావళిని పాటించాలి.

ఉదయగిరి,మేజర్ న్యూస్  :   మండలంలో ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి అభ్యర్థులు ప్రచారాలు, ఖర్చులు నిర్వహించాలన్నారు. ఎన్నికల, పోలింగ్ ప్రక్రియపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుకుమార్, జోనల్ అధికారులు శ్రీనివాసులు, శ్రీనివాసరాజు, ఎఫ్ఎస్, వ్యయ పరిశీలక అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, ఏవో గోపినాథ్, సీనియర్ అసిస్టెంట్ నవాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.