andhrapradesh
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి
తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలని ఆ శ్రీవారిని మంత్రి వేడుకున్నారు.