BREAKING
బంట్వారం ఎస్సైగా పుండ్లిక్ బాధ్యతల స్వీకరణ దుల్లలో బాధిత కుటుంబాలకు చందన నాగేశ్వర్ పరామర్శ.. ఆర్థిక భరోసా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్ వైద్య శిబిరం డ్రగ్స్ కు దూరం కావాలని అవగాహనా ర్యాలీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న హర్ష చెముడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. వంద మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు! ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-- ఏవో శ్రీనివాస్ దేవీ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు బాక్సాఫీస్ వద్ద రూ. 480 కోట్లు దాటిన దృశ్యం 3.. అజయ్ దేవగన్ నటనపై మోహన్‌లాల్ ప్రశంసల జల్లు! అక్టోబర్ 30వ తేదీలోగా పెండింగ్‌ ఇళ్ల నిర్మాణాలను గ్రౌండింగ్ చేయాలి ఆక్వా కల్చర్ విదేశీ మారక ద్రవ్యార్జనకు మంచి మార్గం పిల్లలకు బయట ఆటలు ఎందుకు ముఖ్యం.. శారీరక, మానసిక వికాసానికి అవుట్‌డోర్ గేమ్స్ ఎంత అవసరం! సిఐఐ సదస్సులో పాల్గొన్న విప్ నాయకర్ ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపు: ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులకే జెఫరీస్ ప్రాధాన్యం.. ఎందుకంటే? ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కచ్చితంగా కైవసం చేసుకుంటుంది

సెలవుల్లో కంప్యూటర్‌ పాఠాలు

Select Suryaa Now
సెలవుల్లో కంప్యూటర్‌ పాఠాలు

బాడంగి, సూర్య : దసరా సెలవులను సద్వినియోగం చేసుకుంటూ బాడంగి గ్రంథాలయానికి వస్తున్న విద్యార్థులకు గ్రంథాలయాధికారి ఆర్‌. దుర్గా ప్రసాద్‌ కంప్యూటర్‌ ప్రాథమిక పరిజ్ఞానాన్ని బోధిస్తున్నారు. గ్రంథాలయాల వినియోగం, లక్ష్య సాధనలో పుస్తక పఠనం ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు అవసరమైన పుస్తకాలు, కంప్యూటర్లు, అంతర్జాల సౌకర్యం, దిన, వార పత్రికలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు సెలవులను వృథా చేయకుండా పఠనంపై దృష్టి సారించి, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.

 

రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.