BREAKING
దుర్గా మాత ఉత్సవాలు భక్తిభావంతో నిర్వహించాలి రామన్న చెరువులో రొయ్యల గుంటలు తవ్విన వారిపై చర్యలు తీసుకోండి: లోకాయుక్తలో దళిత సంఘర్షణ సమితి ఫిర్యాదు. ముందస్తుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు. పెంచలోరి కళ్యాణోత్సవ వైభవం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష కుమార్ ను తొలగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నెల్లూరు వెళ్లాలంటే నిలబడాల్సిందే..! పాకల బీచ్ లో విషాదం 39వ రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య. బస్ డిపో సమీపంలోని యూటర్న్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు..! నేటి నుంచి నసనకోట దుర్గా భవాని దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రుల మహోత్సవాలు.. భవిత పాఠశాలలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు. కొత్లాపూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి అంగన్‌వాడి కేంద్రాల్లో ప్లాస్టిక్‌ అనర్ధాలపై అవగాహన పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి

సౌత్ మోపూర్ గ్రామ వై. సి.పి నాయకులు షేక్ కరీం భాష ను పరామర్శించిన: ఆనం విజయకుమార్ రెడ్డి

Select Suryaa Now
సౌత్ మోపూర్ గ్రామ వై. సి.పి నాయకులు షేక్ కరీం భాష ను పరామర్శించిన: ఆనం విజయకుమార్ రెడ్డి

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్  :   నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూర్ గ్రామం నందు  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ మండల  ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు  షేక్ కరీం భాష  తండ్రి షేక్ ఖాజా రంతుల్లా  ఇటీవల కాలంలో మృతి చెందిన నేపథ్యంలో కరీం భాషను మరియు వారి కుటుంబ సభ్యులను వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ కుమార్ రెడ్డి పరామర్శించి, కుటుంబ సభ్యులకు వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. అనంతరం   షేక్ ఖాజా రంతుల్లా  ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు  చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పంచాయతీ రాజ్ విభాగo అధ్యక్షులు బండ్ల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది.