BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే రవికుమార్

Select Suryaa Now
సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే రవికుమార్


-కడప లో 13వ జూనియర్ అంతర్ జిల్లాల పోటీలు 
ఆమదాలవలస, అక్టోబర్ 13, మేజర్ న్యూస్ 
కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో నిర్వహిస్తున్న 13వ జూనియర్ అంతర్ జిల్లాల బాలబాలికల సాఫ్ట్‌బాల్ పోటీలకు ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షులు కూన రవికుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ  క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు మంచి గుర్తింపు తీసుకురావాలని బాలబాలికలకు ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి అంతర్ జిల్లాల పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సాఫ్ట్‌బాల్ క్రీడ అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ పోటీల్లో పాల్గొంటున్న బాలబాలికలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.