BREAKING
అమెరికాలో ఇంటెలిజెన్స్ చీఫ్ జే క్లేటన్‌కు ఏఐ జార్‌గా బాధ్యతలు కట్టబెట్టిన డొనాల్డ్ ట్రంప్ మెదక్ జిల్లాలో అమూల్-సబర్ డెయిరీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలంగాణ యువతి దుర్మరణం నిబంధనలో పాటించని నిర్మాణాలపై కఠిన చర్యలు వైఎస్సార్‌సీపీ పాలనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు గ్రామీణ గృహనిర్మాణంలో నూతన శకం: బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ఇళ్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన సికింద్రాబాద్‌లో దారుణం: జొమాటో బాయ్‌పై భార్యాభర్తల దాడి భోగి టీజర్: పూర్తి మాస్ యాక్షన్ అవతార్‌లో శర్వానంద్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'కమ్మరి గంగ' లుక్ వెనకడుగు వేస్తున్న రవి బిష్ణోయ్ గణాంకాలు: ఆసియా క్రీడల ఫైనల్ మ్యాచ్‌తో బయటపడ్డ బౌలింగ్ లోపాలు వన్డేల్లో అదరగొడుతున్న రోహిత్ శర్మ: ప్రపంచకప్ జట్టులో హిట్‌మ్యాన్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు! వ్యభిచార ముఠా గుట్టురట్టు -శ్రీనివాస గెస్ట్ హౌస్ పై పోలీసుల మెరుపు దాడి -మేనేజర్ సహా ముగ్గురు అరెస్ట్ - రూ.28 వేలు స్వాధీనం -శ్రీనివాస గెస్ట్ హౌస్ మూసివేతకు ఆర్డీవోకు లేఖ మదనపల్లెలో జాతీయ రక్తదాన దినోత్సవ వారోత్సవాలు సుకుమార్ శిష్యుడి సంచలన నిర్ణయం: మరో పెద్ద ఆఫర్‌కు నో చెప్పి.. డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు: 'చుట్టమల్లె' ఏఐ వీడియో వివాదంపై సెలబ్రిటీలను తప్పుబట్టిన రామ్ గోపాల్ వర్మ ఆశా వర్కర్ దరఖాస్తుదారులకు ముగిసిన ఇంటర్వ్యూలు

రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు సురక్షితం.

Select Suryaa Now
రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు సురక్షితం.

రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు సురక్షితం.

రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట పట్టణంలో అదృశ్యమైన ఇద్దరు బాలులు పాండురంగ, గణేష్ రెడ్డిల ఆచూకీ లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ రైల్వే జీఆర్‌పీ పోలీసులు బాలులను గుర్తించి, రేణిగుంట పోలీసులకు అప్పగించారు. రేణిగుంట బుగ్గ వీధికి చెందిన పాండురంగ, గణేష్ రెడ్డి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ రైల్వే జీఆర్‌పీ పోలీసుల సహకారంతో బాలులను గుర్తించి సురక్షితంగా బాలులను రేణిగుంట పోలీసులకు అప్పగించడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన తొలగింది. బాలుల ఆచూకీ కోసం వేగంగా స్పందించిన రేణిగుంట పోలీసులు, మహబూబ్‌నగర్ రైల్వే జీఆర్‌పీ పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.