BREAKING
జోరుగా ఆరు పిక్కల జూదం!. - * ‘సింగిల్ మాది.. డబుల్ మీది’ పేరుతో దందా * అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాయి కిషోర్ విద్యార్థులు

Select Suryaa Now
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాయి కిషోర్ విద్యార్థులు

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ 

 

తిరుపతిలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో పలమనేరు సాయి కిషోర్ జూనియర్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్‌–17 విభాగంలో ప్రేమ్‌చంద్ షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానం, చక్రధర్ హైజంప్‌లో ప్రథమ స్థానం సాధించారు. అండర్‌–19 విభాగంలో దీపక్ షాట్‌పుట్‌లో ప్రథమ స్థానం, సుప్రియ డిస్కస్ త్రోలో ద్వితీయ స్థానం సాధించారు. కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ పి. శైలజ, కరస్పాండెంట్ కె. కిషోర్ కుమార్ అభినందించారు.

 

రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్