పుంగనూరు ఘటనపై మండిపడ్డ ఎమ్మెల్యే బీవీ
పుంగనూరు ఘటనపై మండిపడ్డ ఎమ్మెల్యే బీవీ
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల నగరా మొగిన సమయంలో ఓటమి భయంతో ప్రతిపక్షం పార్టీ వైసీపీ పుంగనూరులో వికృతి చేష్టలు మొదలు పెట్టారని ఎమ్మెల్యే బీవీ. జయ నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వారి హయాంలో జరిపిన దాడులు అధికారం లేకపోయినా కూడా వైసిపి పార్టీ ఓటిపి భయంతో చేస్తున్న ప్రక్రియ రాష్ట్ర మొత్తం చూస్తుందన్నారు. కూటమి పార్టీపై నేపం నెట్టాలనే విధంగా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికలు అంటే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ, సీఎం చంద్రబాబు, యువ నాయకులు నారా లోకేష్ ఎన్నికలు అంటే చేసిన సంక్షేమ, అభివృద్ధి చేసి ప్రజల వద్దకు వెళ్తారు. వైసీపీ చెడు ఆలోచనతో ఇలాంటి వైసీపీ పార్టీ గొడ్డలి పార్టీ అన్నారు. స్థానిక స్తంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ ఐక్యతతో అన్ని స్థానాల్లో విజయం ఖాయం అన్నారు. వైసీపీ ఎంపీ ఏ విదంగా ప్రవర్తించారో రాష్ట్ర ప్రజలు అందరూ చూశారన్నారు. పుంగనూరు ఘటనను ఖండించిన ఎమ్మెల్యే బీవీ. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జిలాని బాషా.. ఎమ్మిగనూరు టౌన్ సూర్య ప్రతినిధి