BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

ప్రజాస్వామ్య పరిరక్షణే మా లక్ష్యం.. ప్రజల ఓటు హక్కే మా పోరాటం. కేకేసి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణారెడ్డి.

Select Suryaa Now
ప్రజాస్వామ్య పరిరక్షణే మా లక్ష్యం.. ప్రజల ఓటు హక్కే మా పోరాటం. కేకేసి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణారెడ్డి.

సూర్య న్యూస్ దర్శి.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానుఅని అఖిలభారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు దర్శ నియోజక వర్గ ఇన్చార్జి కైపు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లను బీజేపీ తొలగించిందనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటం మనందరి బాధ్యతఅని,
ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న ఢిల్లీలో నిర్వహించనున్న పాదయాత్రలో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వెంకట కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం.. రాజ్యాంగ విలువల కోసం మనమంతా ఐక్యంగా పోరాడుదామని కృష్ణారెడ్డి ప్రజలను కోరారు.