పెండ్లికుమార్తెను ఆశీర్వదించిన కదిరిపార్థసారథి:
సిఎస్ పురం,మేజర్ న్యూస్: మండలంలోని కోవిలంపాడు గ్రామానికి చెందిన ప్రముఖులు బోయళ్ల శ్రీనివాసులురెడ్డి కుమార్తె మాధురి వివాహ వేడుకల్లో మంగళవారం కదిరిబాబురావు విద్యాసంస్థల సెక్రటరీ&కరస్పాండెంట్ కదిరిపార్థసారథి, పలువురు నాయకులు పాల్గొని పెండ్లికుమార్తెను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో కదిరిపార్థసారథి,బోయళ్ల రాజేంద్రరెడ్డి,అమడసాని కేశవరెడ్డి,దుగ్గిరెడ్డి జయరెడ్డి,గోనుచంద్రశేఖరరెడ్డి,మునగలనారాయణరెడ్డి,యం.కాశిరెడ్డి,కొట్టేశ్రీను,పి.నారాయణరావు,పలువురు స్థానికులు ఉన్నారు.