తిరుపతి పార్లమెంట్ శ్రీకాళహస్తి నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,,
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్థానిక సంస్థలు ఎన్నికలు దృష్టిలో పనిచేస్తాను అని తెలిపారు. జి పార్టీ నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలలో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. రాబోవు ఎన్నికలలో పోటీ చెయ్యాలనుకునే జనసేన నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటూ వారి విజయానికి పూర్తి సహకారం అందిస్తూ పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ కళ్యాణ్ నమ్మకాన్ని నిలబెడుతానని తెలిపారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి