BREAKING
అమెరికాలో ఇంటెలిజెన్స్ చీఫ్ జే క్లేటన్‌కు ఏఐ జార్‌గా బాధ్యతలు కట్టబెట్టిన డొనాల్డ్ ట్రంప్ మెదక్ జిల్లాలో అమూల్-సబర్ డెయిరీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలంగాణ యువతి దుర్మరణం నిబంధనలో పాటించని నిర్మాణాలపై కఠిన చర్యలు వైఎస్సార్‌సీపీ పాలనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు గ్రామీణ గృహనిర్మాణంలో నూతన శకం: బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ఇళ్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన సికింద్రాబాద్‌లో దారుణం: జొమాటో బాయ్‌పై భార్యాభర్తల దాడి భోగి టీజర్: పూర్తి మాస్ యాక్షన్ అవతార్‌లో శర్వానంద్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'కమ్మరి గంగ' లుక్ వెనకడుగు వేస్తున్న రవి బిష్ణోయ్ గణాంకాలు: ఆసియా క్రీడల ఫైనల్ మ్యాచ్‌తో బయటపడ్డ బౌలింగ్ లోపాలు వన్డేల్లో అదరగొడుతున్న రోహిత్ శర్మ: ప్రపంచకప్ జట్టులో హిట్‌మ్యాన్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు! వ్యభిచార ముఠా గుట్టురట్టు -శ్రీనివాస గెస్ట్ హౌస్ పై పోలీసుల మెరుపు దాడి -మేనేజర్ సహా ముగ్గురు అరెస్ట్ - రూ.28 వేలు స్వాధీనం -శ్రీనివాస గెస్ట్ హౌస్ మూసివేతకు ఆర్డీవోకు లేఖ మదనపల్లెలో జాతీయ రక్తదాన దినోత్సవ వారోత్సవాలు సుకుమార్ శిష్యుడి సంచలన నిర్ణయం: మరో పెద్ద ఆఫర్‌కు నో చెప్పి.. డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు: 'చుట్టమల్లె' ఏఐ వీడియో వివాదంపై సెలబ్రిటీలను తప్పుబట్టిన రామ్ గోపాల్ వర్మ ఆశా వర్కర్ దరఖాస్తుదారులకు ముగిసిన ఇంటర్వ్యూలు

పల్లె పండుగ3..0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత

Select Suryaa Now
పల్లె పండుగ3..0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత

రామగిరి మేజర్ న్యూస్: రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని ఆ తర్వాత అభివృద్ధి సంక్షేమం పార్టీలకతీతంగా అందాలన్నదే మా ఉద్దేశం అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆదివారం కనగానపల్లి మండలంలోని ముత్తుకుంట్ల గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ముత్తుకుంట్ల గ్రామం నుండి బోయవాన్ల కొట్టాల వరకు రూ.1.30 కోట్ల విబిజి రాంజీ నిధులతో నిర్మించనున్న రెండు కిలోమీటర్ల బిటి సి.సి రోడ్డు పనులకు ఆమె భూమి పూజ చేశారు. అలాగే రైతులకు సబ్సిడీ కింద ఉలువలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి కేంద్రం పనులను పూర్తి చేయాలని అలాగే మరికొన్ని చోట్ల సిసి రోడ్లు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. పల్లె పండుగ 3.0 ద్వారా అనేక రోడ్లు గోకులం షెడ్యూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటి ముందు రోడ్డు పెద్దలు డ్రైనేజీ నిర్మించడమే కాకుండా రైతుల సంక్షేమం కోసం విప్లమాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  కనగానపల్లి మండలం టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.