BREAKING
పాఠశాల అభివృద్ధిలో యాజమాన్య కమిటీలే కీలకం పల్లెపండుగకు భారీగా తరలిన కూటమి శ్రేణులు: అపారిశుధ్యం నిర్మూళించే బాధ్యత గ్రామ కార్యదర్శులదే అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి యంగముని అరెస్ట్ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచుతాం కనిగిరి నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి:మండల అభివృద్ధి అధికారి పరుపాటి వెంకటేశ్వర రెడ్డి గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి వాసంశెట్టి సుభాష్ గొలుసు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం పోలిపల్లి ఎస్ఎంసి ఎన్నికలు ఏకగ్రీవం ఉత్తేజ భరతముగాపోషకాహార ఉత్సవాలు సిడిపిఓ ఎల్ సుజాత. ఉద్యాన రంగంలో వినూత్న ఆలోచనలకు వేదిక హార్టీ ఇన్నోవేటివ్ ఐడియా హ్యాకథాన్‌లో విద్యార్థుల సృజనాత్మకత మాడుగుల్లో ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ పరిశీలించిన ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది లంకెలపాలెం ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పంచకర్ల

ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో ఎస్ ఎం సి ఎన్నిక

Select Suryaa Now
ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో ఎస్ ఎం సి ఎన్నిక

ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నిక 

రావులపాలెం:మేజర్ న్యూస్ 

మండల పరిధి పొడగట్లపల్లి ఓరియంటల్  ఉన్నత పాఠశాలలో  మంగళవారం స్కూల్ మోనిటరింగ్ కమిటీ(ఎస్ఎంసి)ల  ఎన్నిక  హెచ్ఎం వి శేషుకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ గా గండి శ్రీను, ఉపాధ్యక్షుడుగా అత్తిలి సూర్యప్రకాష్ ఎన్నికైయ్యారు.కోఆప్టెడ్ సభ్యులుగా అల్లూరి పెదక్రృష్ణంరాజు,వీటి రాంబాబు సభ్యులు గా 15 మంది పేరెంట్స్ ఎన్నికయ్యారు.అనంతరం పలువురు మాట్లాడుతూ స్కూల్ అభివృద్ధిలో వారంతా కీలకపాత్ర పోషిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయాలని ఆకాంక్షించారు. అలాగే పలువురు కూటమి నాయకులు స్థానికంగా ఎన్నికైన కమిటీలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో శ్రీఉప్పలపాటి జానకియమ్మ అన్నదా సత్రం చైర్మన్ గోపిశెట్టి సత్తిపండు,జనసేన జిల్లా నాయకులు దొంగ సుబ్బారావు,కూటమి నాయకులు మంచే వెంకటేశ్వరరావు,అంబటి కిషోర్,సఖినాల గణపతి,కుడుపూడి వెంకటేశ్వర్లు,వీటి రాజు,చిలకమర్తి శివక్రృష్ణ, తదితరులు పాల్గొన్నారు.