BREAKING
బిగ్ బాస్ తెలుగు 10 పదో వారం నామినేషన్స్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు! ఏడాదిగా అసంపూర్తిగానే రోడ్డు పనులు! రాహుల్ రీలాంచ్ కోసమే ప్రజాధనం దుర్వినియోగం! ఓపెన్ స్కూల్ పై అవగాహన కార్యక్రమం పీట్ హెగ్‌సెత్‌పై ఇంపీచ్‌మెంట్ పిటిషన్: అమెరికాలో రాజకీయ దుమారం బాలయ్య బాబులో నాన్నను చూసుకుంటున్నా.. నందమూరి హీరోతో ప్రత్యేక బంధంపై ఎమోషనల్ అయిన తమన్! భూ వివాదాలు శాంతి మార్గంలో పరిష్కరించుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణంలో గిన్నిస్ రికార్డ్: ముచ్చింతల్‌లో భక్తిపారవశ్యం నెస్లిన్ భవిష్యత్తులో పెద్ద సూపర్‌స్టార్ అవుతాడు.. సూర్య సినిమాపై అట్లీ ప్రశంసల జల్లు! ఇక చాలు బాబోయ్.. డేట్ నైట్స్‌పై బాలీవుడ్ క్యూట్ జోడి కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! లాహోర్‌లో రికార్డు స్థాయి వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా కొనసాగడం వేస్ట్.. పెళ్లి, విడాకులపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలు: అమెరికా మధ్యవర్తిత్వం అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. వేణుస్వామి చెప్పిన పాత జోస్యం నెట్టింట వైరల్! జన్మదిన వేళ.. కేటీఆర్ ఆశీస్సులు* *మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కుమార్తెకు కేటీఆర్ ఆత్మీయ శుభాకాంక్షలు

ఒకే ఇంట్లో ఇద్దరు కౌన్సిలర్లుగా విజయం

Select Suryaa Now
ఒకే ఇంట్లో ఇద్దరు కౌన్సిలర్లుగా విజయం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఆధ్వర్యంలో బిజెపి అభ్యర్థిగా మూడో వార్డు నుండి నలిశెట్టి శ్రీనివాసులు బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు.ఆయన ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ కౌన్సిలర్ గా పోటీ చేసే లక్ష్యంగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగారు. ఆయన కూటమి ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా శ్రీనివాసులు అన్న నలిశెట్టి జగదీశ్వరరావు రిటైర్ టీచర్ కాగా ఆమె కోడలు కత్తి పద్మజ ఆరో వార్డు నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. శ్రీనివాసులు బిజెపి తరఫున, అటు అన్న కోడలు కత్తి పద్మజ జనసేన తరపున పోటీ చేసి విజయం సాధించి ఇద్దరూ కౌన్సిలర్లుగా ఎన్నికై మున్సిపల్ పాలకవర్గంలో అడుగుపెట్టనున్నారు. ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు గా ఎన్నిక కావడం పట్ల పలువురు వారిని విశేషంగా అభినందిస్తూ ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.