BREAKING
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.పి సంజీవరెడ్డి వ్యాపారవేత్త రోషన్‌తో నటి అంజు కురియన్ వివాహం మధురైలో సతీసమేతంగా శివకార్తికేయన్ దివాళీ వేడుకలు రజినీకాంత్ 'ధర్మన్'లో రామ్ పోతినేని 25వ రోజు రూ. 1.15 కోట్లు: 'జైలర్ 2' బాక్సాఫీస్ రికార్డ్స్! స్పేస్ టికెట్ వెనక్కి ఇచ్చేసిన ఆష్టన్ కుట్చర్: భార్య మిలా కునిస్ సలహాతోనిర్ణయం! 89 ఏళ్ల శతకోటీశ్వరుడితో వివాహం: అన్నా నికోల్ స్మిత్ విషాదాంతం! పైర్ సినిమా ప్రయాణంపై దర్శకుడు వినోద్ కాప్రి సంచలన విషయాలు.. ఓటీటీ రిజెక్ట్ చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలో కేవలం ఏడు వేల రూపాయలే దీపావళి అంటే పటాసులు కాల్చడం కాదు.. కుటుంబంతో మధుర జ్ఞాపకాలను పంచుకోవడమే అంటున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబంతోనే దీపావళి వేడుకలు.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇంటికే వస్తానన్న ప్రముఖ నటి భాగ్యశ్రీ కుటుంబంతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్క్ ఆంథోనీ లగ్జరీ రిట్రీట్: డొమినికన్ రిపబ్లిక్‌లో అద్భుత విల్లా విశేషాలు! 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే సంస్మరణ సభ: నివాళులర్పించిన సహ నటులు! ధంతేరస్ వేళ భారీగా దిగొచ్చిన బంగారం వెండి ధరలు: తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే! 'తుల్సా కింగ్' గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన సిల్వెస్టర్ స్టాలోన్!

నేడు ప్రారంభ కానున్న ఎస్ ఏ వన్ పరీక్ష మండల ప్రకాష్ శ్రీనివాసులు విద్యాశాఖ అధికారులు

Select Suryaa Now
నేడు ప్రారంభ కానున్న ఎస్ ఏ వన్ పరీక్ష మండల ప్రకాష్  శ్రీనివాసులు విద్యాశాఖ అధికారులు

నేడు ప్రారంభం కానున్న ఎస్ఏ వన్ పరీక్షలు.. మండల విద్యాశాఖ అధికారులు ప్రకాష్, శ్రీనివాసులు 

రామగిరి మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాలలో ఎస్ఏ-  1 పరీక్షలు ప్రారంభం కానున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు  ప్రకాష్, శ్రీనివాసులు పేర్కొన్నారు. పరీక్ష పత్రాలు ఆయా పాఠశాలల క్లస్టర్ పరిధిలో అందుబాటులో ఉంటాయని ఎస్ఏ- 1 పరీక్షలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ నిబంధనలతో ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం నిర్వహించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మధుసూదన్ గౌడ్ సూర్య రిపోర్టర్ రామగిరి