నవ్వుల సందడి..
సీతమ్మధార అక్టోబర్ 4 మేజర్ న్యూస్. ; ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ ప్రతి నెల నిర్వహించే "వినోదాల విందు లో భాగంగా 'స్థానిక పౌరగ్రంధాలయం ద్వారకానగర్ లో ప్రపంచ నవ్వుల దినోత్సవం అదివారం కామెడీ షో నిర్వహించడం జరిగింది.
ఇందులో ఎం వి సుబ్రహ్మణ్యం. జబర్దస్త్ ప్రకాష్. న క్షత్ర .సూర్య మర్రాపు. గణేష్. కోటేశ్వరరావు
జ్యోతి.. బోను నరసింహారావు.ఆచారి కామెడీ స్కిట్స్ లు. ముందుగా మీనాక్షి కూచిపూడి డాన్స్ అసోసియేషన్ చిన్నారు లు భవ్యశ్రీ వినయశ్రీ ఇక్షిత కె కె ర్ గౌతమీ స్కూల్. శాస్త్రీయ నాట్య ప్రదర్శన చేసిన. మామూబ్రోవ వచ్చిన గాయత్రీ వా అని వడ్డాది రామ లక్ష్మి చే గానం.అనంతరం.జాబ్ చూసా. పొగడ్తలు. క్లినిక్. ఉప్పు. ఎస్ ఐ . మాట విసేరా. ఉద్యోగం. కర్రీ పాయింట్ విడాకులు. సుత్తి పట్టుకొని రా. పనిమనిషి.ఇంకా అన్నో స్కిట్స్ ప్రదర్శించి నవ్వులు పూయించారు.తరువాత అధితులు తిలక్ పట్నాయక్ ఆడిటర్. శైలజ. చేతుల మీదుగా మూమెంట్. గిఫ్ట్స్ అందజేశారు.నిర్వహణ ఎం వి సుబ్రహ్మణ్యం. జబర్దస్త్ ప్రకాష్.నాట్య గురువు డి మీనాక్షి ని పిల్లలను తీర్చి దిద్దినందుకు అధితులు మూమెంట్ లు. గిఫ్ట్స్ అందజేసీ ఆత్మీయత సత్కరమ్ పురస్కారం అందజేసి కళాకారులను అందర్నీ అభినందించారు.