BREAKING
తీరానికి దూసుకువస్తున్న తీవ్ర తుపాను: కుందుర్పి లో చంటి బిడ్డలతో ఇద్దరు తోడికోడళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేయికి క్రిప్టో స్కామ్ కేసులో భారీ ఊరట డీఆర్ కాంగోలో ఎబోలా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం: ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన.. ప్రాణాంతక వైరస్‌పై పోరులో మరో ముందడుగు! భారత్, న్యూజిలాండ్ రెండో టీ20.. తుది జట్టులో కీలక మార్పులపై ఉత్కంఠi వర్తక సంఘం నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 నేడే.. వైభవ్‌కు అవకాశం దక్కేనా? జింబాబ్వేపై ఘన విజయం.. ట్రై సిరీస్‌ను కైవసం చేసుకున్న అఫ్గానిస్తాన్ రాయలసీమకు కృతజ్ఞతగా ‘రణబాలి’ చేశా: హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ టాలీవుడ్‌లోకి ఒడియా బ్లాక్‌బస్టర్.. ఆకట్టుకుంటున్న ‘జడి’ తెలుగు గ్లింప్స్ సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల బాలిస్టిక్ క్షిపణి దాడి భగ్నం: గగనతలంలోనే కూల్చివేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్ బలగాలు.. పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు! అక్టోబర్ 24: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే కాలువలో కాలుజారి వ్యక్తి మృతి పెగరగుంట ఎంపీటీసీ అభ్యర్థిగా భువనేశ్వరి జగదీష్ నాయుడు నామినేషన్ ఏ ఐ టి యు సి కృషితో పెనాల్టీని రద్దు చేసిన సింగరేణి యాజమాన్యం

నామినేషన్ల అడ్డగింత ఆరోపణలు వైసీపీ డ్రామాలో భాగమే.

Select Suryaa Now
నామినేషన్ల అడ్డగింత ఆరోపణలు వైసీపీ డ్రామాలో భాగమే.

నామినేషన్ల అడ్డగింత ఆరోపణలు వైసీపీ డ్రామాలో భాగమే. అంశానికి సంబంధించి తాజాగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గొడ్డలి పార్టీ.గొట్టిపాటి  లక్ష్మి సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా.కూటమితోని సంక్షేమం అభివృద్ధి సాధ్యం. ఎంపీపీ అభ్యర్థి దేవినేని రమ కోటేశ్వరరావు.సూర్య న్యూస్. ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులు హింసాత్మక సంఘటన చోటు చేసుకుంటున్నాం చేసుకుంటున్నా అంటూ చేసుకుంటున్నాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు రాజకీయ డ్రామాలో భాగమేనని ముండ్లమూరు ఎంపీపీ టిడిపి అభ్యర్థి దేవినేని రామకోటేశ్వరరావు అన్నారు. ప్రజాక్షేత్రంలో పోరాడే ధైర్యం లేకనే వైసీపీ నేతలు వివిధ అంశాలను రాజకీయ వివాదాలుగా మారుస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ పరిణామాల నేపథ్యంపై అందుతున్న వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వైసిపి అభ్యర్థులను నామినేషన్ అడ్డుకుంటే రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన 25వేల నామినేషన్ లో ఎలా దాఖలు చేశారని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుగుతుందండడానికి ఇదే నిదర్శనం అన్నారు.

మొత్తంమీద ఈ తాజా అంశం తెలుగు పాఠకుల్లో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. భవిష్యత్తులో ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.