BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

ముసిరాం సచివాలయం లో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం: డా" దీపికా:

Select Suryaa Now
ముసిరాం సచివాలయం లో    సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం:   డా" దీపికా:


: కొత్తవలస అక్టోబర్ 12 మేజర్ న్యూస్  ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వియ్యంపేట పరిధిలో గల ముసిరాం లో 104 సంచార వైద్య సేవలు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సేవ సంకల్ప వైద్య సేవలు కార్యక్రమాన్ని , నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ దీపిక మాట్లాడుతూ   మంచి పౌష్టికాహారం, యోగా, వ్యాయామం, మంచి నిద్ర తోనే సంపూర్ణ ఆరోగ్యం మంచిదని అన్నారు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా  నిర్వహిస్తున్న  గర్భిణులకు ఆరోగ్య సేవలు, ఉచిత రక్త పరీక్షలు, బాలింతలు సేవలు, యుక్త వయస్సు అమ్మాయిలకు రక్తహీనత, పౌష్టికాహారం, అంగన్వాడీ పిల్లలకి మాల్ న్యూట్రిషన్, 45 సంవత్సరాల దాటిన వారికి బీపీ, మధుమేహం, థైరాయిడ్, క్యాన్సర్ వంటి అసంక్రమిక వ్యాధులు పై అవగాహన పెంచడం, ఆహార అలవాట్లు, జీవన శైలి మెరుగు పరుచుకోవడం, జంక్ ఫుడ్స్ వినియోగం,దూమపానం, మద్యపానం, గుట్కా , పొగాకు, ఉప్పు, చక్కెర, విరివిగా ఆయిల్ వాడకం ద్వారా వచ్చే వ్యాధులు పై అవేర్నెస్ కల్పించడమే సేవ సంకల్ప అభియాన్ కార్యక్రమం ఉద్దేశం అని హెల్త్ అసిస్టెంట్ సత్యారావు తెలిపారు.54 మందికి డా " దీపికా వైద్యసేవలు అందించారు .హెల్త్ అసిస్టెంట్ ఎల్.సత్యారావు  పౌస్టి కాహారం పై ఆరోగ్య విద్య అందించారు.ఈ కార్యక్రమమ్  లో  ఈ.ఓ. నరసింహారావు,ఎమ్. ఎల్. హెచ్. పి. ధన లక్ష్మీ,హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, ఏ. ఎన్. ఎమ్. సుగుణ,104 సిబ్బంది  సత్యనారాయణ, అప్పలరాజు,ఆశ వర్కర్స్., రేవతి అంగన్వాడీ వర్కర్ శ్యామల  లు పాల్గొన్నారు.