మండలంలో కూటమి విజయం తథ్యం. తెదేపా జడ్పిటిసి అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ఆళ్లగడ్డ మండలంలో కూటమి విజయం తథ్యం. జెడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
మండలంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి స్థానంలో కూటమి విజయం తధ్యమని మండల జడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ అనంతరం ఆయన మేజర్ న్యూస్ తో మాట్లాడుతూ
మండలంలో కూటమి మెజార్టీ సాధిస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి తనను గెలిపిస్తాయని అన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా