BREAKING
తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్. ఐడి కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల బీమా లాజిస్టిక్స్ రంగంలో చైనా 'ట్రేడ్ సూపర్‌వెపన్' ప్రాజెక్ట్ వెనుకడుగు హైదరాబాద్ మాజీ మేయర్ ఆలంపల్లి పోచయ్య మృతి

మీడియా ప్రతినిధిపై కేసులకు నిరసన

Select Suryaa Now
 మీడియా ప్రతినిధిపై కేసులకు నిరసన

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్బీఆర్‌కే న్యూస్‌ ప్రతినిధిపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం జంగారెడ్డిగూడెం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌పై టీడీపీ కార్యకర్త తక్కెళ్లపాటి రమేష్‌ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోను బీఆర్‌కే న్యూస్‌ ప్రసారం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధిపై కొందరు టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేయడం, కేసుల నమోదుకు ఒత్తిడి తేవడం సరికాదన్నారు.మీడియా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను అడ్డుకుని మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించాలని ఆర్డీవోను కోరారు.

 కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం