మహిళా సంఘ ల ఆర్థిక లావాదేవులుపై శిక్షణ
వంగర, సూర్య: మహిళా సమక్ష భవనంలో వివో లకు. సీసీలకు. నేషనల్ రూరల్ లైవ్ లీ మిషన్ లో భాగంగా మమహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక లావాదేవీలు, పొదుపు నిర్వహణ, రుణాల వినియోగం తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం ఏపీ ఎం మంగమ్మ ఆధ్వర్యంలో శనివారంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు నగదు లావాదేవీల నిర్వహణ, పొదుపు వివరాల నమోదు, రుణాల చెల్లింపులు, బ్యాంకు లావాదేవీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ..అవగాహన కల్పించారు.సంఘాల ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలని, ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని ఎల్ సి సి లు ఎస్ వెంకట్రావు దుర్గాప్రసాద్. డిపిఎంఐబి బంగారమ్మ సూచించారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు