BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా హెలీ రైడ్ టూరిజం*

Select Suryaa Now
కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా హెలీ రైడ్ టూరిజం*

 


- హెలీ రైడ్ టూరిజం సేవలను ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు

కోటబొమ్మాళి, అక్టోబరు 13, మేజర్ న్యూస్: శ్రీ కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర మహోత్సవాల్లో హెలీ రైడ్ టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెలీ రైడ్ టూరిజం సేవలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ హెలీ రైడ్లు భక్తులు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కోటబొమ్మాళి ప్రాంత పర్యాటక ఆకర్షణ మరింత పెరగడంతో పాటు, ప్రాంతీయ పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రులు పేర్కొన్నారు.