BREAKING
జోరుగా ఆరు పిక్కల జూదం!. - * ‘సింగిల్ మాది.. డబుల్ మీది’ పేరుతో దందా * అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

కాంగ్రెస్ ఒక్కటే రైతు సేవ చేస్తుంది. నగరపాలక ఎన్నికల్లో కార్పొరేటర్లు మేయర్ కి ఓటు వేసి గెలిపించండి

Select Suryaa Now
కాంగ్రెస్ ఒక్కటే రైతు సేవ చేస్తుంది. నగరపాలక ఎన్నికల్లో కార్పొరేటర్లు మేయర్ కి ఓటు వేసి గెలిపించండి

తీిరుపాతి, రెవెన్యూ మేజర్ న్యూస్ 

కాంగ్రెస్ ఒక్కటే ప్రజలకు సేవ చేస్తుంది   నగరపాలక ఎన్నికల్లో మేయర్, కార్పోరేటర్లకు ఓట్లు వేసి గెలిపించండి  -కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి చిత్తూరు శివశంకర్ వినతి  ఆధ్యాత్మిక క్షేత్రం లో అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి  కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు   తిరుపతి లో ప్రశాంతత పరిఢవిల్లాలంటే, అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందాలంటే తిరుపతి మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు నగర ప్రజలు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి చిత్తూరు శివశంకర్ విజ్ఞప్తీ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నగర ప్రజలను నిలువునా దోపిడీ చేశారని ఆరోపించారు. సొంత ఇల్లు కట్టుకోవాలన్నా వైసీపీ కార్పొరేటర్లకు మామూళ్లు ఇవ్వాల్సివచ్చేదని, రోడ్లు, కాలువలు, పారిశుద్ధ్యం సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి గా తనను గెలిపిస్తె తిరుపతిలో ప్రజలకు శ్రీవారి ఉచిత దర్శనం, మౌలిక వసతులైన రోడ్లు, కాలువలు, మంచినీరు, పరిశుభ్రమైన వాతావరణం అందిస్తామని చెప్పారు. పేదలకు అండగా. నిలుస్తామని తెలిపారు. తమ అమూల్యమైన ఓట్లను హస్తం గుర్తుపై ముద్రించి గెలిపించాలని కోరారు.  కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ విజయం ప్రజావిజయమని చెప్పారు. గత వైసిపి పాలనకు అధికారపార్టీ తీరుకు పెద్ద తేడాలేదని అన్నారు. అధికార పార్టీ అహంకార ధోరణి, వైసీపీ దౌర్జనాలకు అంతులేకుండా ఉందన్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయస్తూ ఇరుపార్టీలు అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కి, కార్పొరేటర్లకు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తు పై వేసి గెలిపించాలని కోరారు. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.  ఈ విలేకరుల సమావేశంలో పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, ఏఐసీసీ ఓబిసి సెల్ కోఆర్డినేటర్ కంభంపాటి మురళీ కృష్ణ, పాల్గొన్నారు 

K. రాజేష్ రిపోర్టర్ తిరుపతి