BREAKING
యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది? పల్లెపండుగ 3.0ను విజయవంతం చేద్దాం డబ్ల్యూఏపీఎల్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ జోరు కరీంనగర్‌లో AI UpShift Summit 2026

జిల్లా పరిషత్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

Select Suryaa Now
జిల్లా పరిషత్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

జిల్లా పరిషత్ స్పెషలాఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

        ఏలూరు, మేజర్ న్యూస్ :  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి   ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు.   ఈ సందర్భంగా  జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవో , జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కి పూలమొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.