BREAKING
సాయంత్రం 5 గంటల వరకే ఎంపీటీసీ నామినేషన్లు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా -సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కె గంగవరం జడ్పీటీసీగా చింతా అనురాధ బంట్వారం వద్ద తీవ్ర విషాదం: మైనింగ్ క్వారీలో పడి కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి ఆత్మకూరులో టీడీపీలోకి భారీగా చేరికలు తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాలపై బీసీఐ స్టే.. పారదర్శకతకు ప్రాధాన్యం పొదలకూరు బిట్‌–3 ఎంపీటీసీ అభ్యర్థిగా కోవూరు వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీని సన్మానించిన యూనిక్ కంపెనీ బాధితులు గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు. పలమనేరు 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగరాజా ప్రచారం పిచ్చికుక్కల స్వైరవిహారం - రెండు ఆవు దూడలపై దాడి 23 మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్ విడుదల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి సహకరించండి ముస్లిం సోదరులను ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అమిలినేని కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో కలిసి విస్తృత ప్రచారం శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు - మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

గంగవరం వైకాపా జడ్పిటిసి అభ్యర్థిగా కిషోర్ నాయుడు

Select Suryaa Now
గంగవరం వైకాపా జడ్పిటిసి అభ్యర్థిగా కిషోర్ నాయుడు

గంగవరం వైకాపా జడ్పిటిసి అభ్యర్థిగా కిషోర్ నాయుడు 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. గంగవరం వైకాపా జడ్పిటిసి అభ్యర్థిగా కిషోర్ నాయుడు శుక్రవారం చిత్తూరు జడ్పీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవికుమార్ నాయుడు కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గంగవరం మండలాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యంగా జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. తనకు వైయస్సార్ సీ గంగవరం మండలం జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపి చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకటే గౌడ కు ధన్యవాదాలు తెలియజేశారు.