BREAKING
భక్తి, సేవకే ప్రాధాన్యం.. ఆదర్శంగా ‘టీం విఘ్నేశ్వర’ సమస్యల పరిష్కారమే ధ్యేయం - ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే కావ్య కృష్ణరెడ్డి చెత్తను సద్వినియం చేసుకోవాలి దక్షిణ ఆఫ్రికాలో పెరుగుతున్న ద్వితీయ శ్రేణి ద్రవ్యోల్బణ ముప్పు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. అమెరికాలో దుస్తుల తయారీ సంస్థలపై టెక్సాస్ అటార్నీ జనరల్ విచారణ రాజమహేంద్రవరం పర్యటకానికి నూతన శోభ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 14 ఏళ్ల బాలిక అదృశ్యం కాల్బెమల్‌లో చోరీల కలకలం! ఒకే రాత్రి రెండు ఇళ్లకు కన్నం.. రూ.2.21 లక్షల సొత్తు అపహరణ డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి ఎన్నికల రేసులో చైనా వ్యూహాత్మక అడుగు కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ ప్రజల సహకారంతో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, కాలుష్య నియంత్రణకు కృషి చేయాలి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఒంటరయ్యారు ఇటలీలో వివాదాస్పద ఎన్నికల సంస్కరణలకు తొలి ముగింపు

ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 6, 7, 8 తేదీల్లో “సేవా సేతు అభియాన్” క్యాంపులు

Select Suryaa Now
ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 6, 7, 8 తేదీల్లో “సేవా సేతు అభియాన్” క్యాంపులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజ్లీ యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల డిస్కమ్‌ల పరిధిలో “సేవా సేతు అభియాన్” క్యాంపులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 17 వరకు సబ్ డివిజన్, జిల్లా స్థాయిలో ఈ క్యాంపులను నిర్వహిస్తున్నారు.  ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో “సేవా సేతు అభియాన్” క్యాంపులను నిర్వహించనున్నట్లు  సీఎండీ  పి. పుల్లారెడ్డి తెలిపారు.  “ప్రతి ఇంటికి సౌర విద్యుత్‌ను చేరువ చేయడం, రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే సేవా సేతు అభియాన్ ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపారు.