BREAKING
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు! గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ ప్రచార ఆర్భాటమే: అనంతపురంలో చంద్రబాబుపై సాకే శైలజానాథ్ ధ్వజం, సీమ రైతులను ఆదుకోవాలని డిమాండ్ రాకా సినిమా కాస్టింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. తెరపైకి కొత్త చర్చ! పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహానటి శారద లేటెస్ట్ ఫోటోలు.. అస్సలు గుర్తుపట్టలేకపోతున్న అభిమానులు! గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి: తాడేపల్లి నివాసంలో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు ప్రియదర్శి నటన చూసి కంటతడి పెట్టుకున్న మహిళా అభిమాని.. ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు! సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు హైస్కూల్‌లో ఫెయిల్ అయ్యాను, కానీ దర్శకత్వమే నా అసలైన లక్ష్యం.. అక్షర హాసన్ సంచలన వ్యాఖ్యలు!

ఎన్నికలపై పోలీసుల అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
ఎన్నికలపై పోలీసుల అవగాహన కార్యక్రమం

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చట్టపరమైన అంశాలు, భద్రతా చర్యలపై లక్కవరం ఎస్సై జబ్బిర్‌ శుక్రవారం అవగాహన నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 112, సైబర్‌ మోసాలకు 1930, పిల్లల రక్షణ, సహాయం కోసం 1098 టోల్‌ఫ్రీ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ గ్రామంలో ఎలాంటి అశాంతికి తావులేకుండా వ్యవహరించాలని సూచించారు.

 

 కెవి రమణారావు జంగారెడ్డిగూడెం