BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

ఎన్నికల కమిషనర్‌ వెంటనే రాజీనామ చేయాలి

Select Suryaa Now
ఎన్నికల కమిషనర్‌ వెంటనే రాజీనామ చేయాలి

గూడూరు, మేజర్‌న్యూస్‌ :  భారత ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ మిశ్రా వెంటనే పదవికి రాజీనామ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని కోరుతూ వినతిపత్రం గూడూరు ఆర్‌డిఓకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉండేలా ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకత మరియు నిష్పక్షపాతిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందిన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర ఐయన్ టి యు సి అధ్యక్షులు పూల చంద్ర శేఖర్, నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రామకృష్ణయ్య, మాజీ జిల్లా ప్రదాన కార్యదర్శి చిల్లకూరు వేమయ్య, రాష్ట్ర బిసి విభాగం కార్యదర్శి రావూరి బ్రహ్మయ్య, జిల్లా బిసి విభాగం నాయకులు గంటమడుగు సుబరామరాజు, స్వతంత్య్ర సమరయోదులు మరియు సైదాపురం మండల అధ్యక్షులు మురారి కృష్ణయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్, ముత్తుకూరు మండలం కాంగ్రెస్ అధ్యక్షులు అంకయ తదితరులు పాల్గొన్నారు.