BREAKING
సోమాలియా నుంచి సైనిక ఉపసంహరణ ప్రారంభించిన ఉగాండా ఉప్పాడ తుఫాను బాధితులకు సింహాద్రి టీఎంటీ చేయూత పులివెందుల ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లపై దాడులపై విచారణకు ఆదేశాలు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం దీపావళి జ్ఞాన జ్యోతి వెలుగులు ప్రతి ఇంట్లో వెలగాలి అనే ఉద్దేశం తో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం. కిష్త్వార్‌లో అత్యాధునిక భూకంప పరిశీలన కేంద్రం ప్రారంభం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్లేట్‌లెట్ మార్పులతో ముందస్తు గుర్తింపు సాధ్యమని వెల్లడించిన పరిశోధన నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఖేత్ బచావో అభియాన్' ‘సమ్మర్ హాలిడేస్’ పిల్లలు నటించిన పెద్దల సినిమా: దర్శకుడు శ్రీకర్ నయన్ ఆసక్తికర విశేషాలు! మురాసు తుపానుపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్వర్ తుగ్గలి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం హోరు* *టిడిపి - బిజెపి పార్టీలు మధ్య సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి ప్రజావాణికి 57 వినతులు -ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: -జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అక్టోబర్‌లో 54.7కి పడిపోయిన పీఎంఐ సూచీ.. ఎగుమతుల్లో మాత్రం రికార్డు జోరు కూటమి లో లొల్లి...

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించిన పాలకొండ సబ్ కలెక్టర్

Select Suryaa Now
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించిన పాలకొండ సబ్ కలెక్టర్

పాలకొండ, సూర్య :  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లను పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగనాధ్ పరిశీలించారు. ఈ పరిశీలనలో డీఎస్పీ ఎం. రాంబాబు,సీఐ ప్రసాద రావు లతో పాటు భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు,  సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఎన్నికల సామగ్రి భద్రపరిచేందుకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండేలా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.