BREAKING
అల్లు అర్జున్ డైరెక్టర్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు బాలీవుడ్‌లో నాకంటూ సరైన స్థానం లేదు.. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే మేలంటున్న దర్శకుడు అమోల్ గుప్తే చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో

ఎంపీ మాగుంటకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే ఉగ్ర

Select Suryaa Now
ఎంపీ మాగుంటకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే ఉగ్ర

పామూరు, మేజర్ న్యూస్ :  పామూరు మండల కూటమి బలపరిచిన జడ్పిటిసి అభ్యర్థి సమీక్షా సమావేశంలో పాల్గొనటానికి పామూరు విచ్చేసిన ఒంగోలు  పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నర్సింహారెడ్డి, జడ్పిటిసి అభ్యర్థి జాహ్నవి రెడ్డి, కనిగిరి మాజీ ఏఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, గద్దె గంగయ్య చౌదరి, సింగిల్ విండో అధ్యక్షులు ఉప్పలపాటి హరిబాబు, ఎఎంసి వైస్ చైర్మన్ పాలపర్తి వెంకటేశ్వర్లు, నీటి సంఘం అధ్యక్షులు చుంచు కొండయ్య, కోడిగుడ్లపాడు ఎంపీటీసీ పువ్వాడి వెంకటలక్ష్మి, గోళ్ళ భాస్కర్ రావు, పామూరు ఒకటవ ఎంపీటీసీ వరి కూటి చిరంజీవి, రెండవ ఎంపీటీసీ గాలి వెంకట్, మూడవ ఎంపీటీసీ ఆర్ఆర్ రెహనా రఫీ, నాలుగో ఎంపీటీసీ షేక్ దిల్షాద్ చినహాజిమలన్, ఐదో ఎంపీటీసీ అంచూరి వెంకట్ రెడ్డి, కంబాలదిన్నె ఎంపీటీసీ పోక వెంకటరత్నం, మోపాడు ఎంపీటీసీ మోరు పోయిన గిడ్డయ్య యాదవ్, దాదిరెడ్డిపల్లి ఎంపీటీసీ గుర్రం నాగేశ్వరరావు, వగ్గంపల్లి ఎంపీటీసీ ఏలికా నారాయణ, కోడిగుడ్లపాడు టిడిపి నాయకులు మానం మల్లికార్జునరావు, దారపనేని రాజేంద్రప్రసాద్, మట్లే రాహుల్ యాదవ్, యరశింగ్ రాయుడు, మొరు బోయిన నరసింహారావు, పామూరు మాజీ సర్పంచ్ లు డివి మనోహర్ ప్రసాద్, కావిటి సుబ్బయ్య, యాదాల వెంకట సాయి కిరణ్, సోమిశెట్టి నారాయణ, బిజెపి నాయకులు కొండిశెట్టి వెంకటరమణయ్య, తదితర టిడిపి శ్రేణులు మాగుంటకు ఘనంగా స్వాగతం పలికారు..