ఈవోని కలిసిన దేవస్థాన కమిటీ సభ్యుడు
గూడూరు, మేజర్‌న్యూస్ : వెంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా భాధ్యతలు చేపట్టిన చిట్టిబాబుని కలిసిన కమిటీ సభ్యుడు అమరయ్యనాయుడు. గూడూరు పట్టణంలోని పలు దేవాలయాలకు దేవాదాయ శాఖ అధికారిగా చిట్టిబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగ కమిటీ సభ్యుడు మర్యాద పూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానానికి సంబంధించి అర్చకులకు, స్వీపర్లకు ఇవ్వవలసిన జీతాలు మరియు ప్రభుత్వం నుంచి దేవస్థాన అభివృద్ధికి సహకరించాలని కోరారు. దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్త మండలి తరఫున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.