BREAKING
ఐపీఎల్ 2027: అక్షర్ పటేల్, ఆశుతోష్ శర్మ ట్రేడింగ్‌పై క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్! సంక్రాంతి బరిలో కాకా వర్సెస్ విశ్వంభర క్లాష్.. ఓటీటీ డెడ్‌లైన్ టెన్షన్స్‌లో మెగా మూవీ! జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్' సినిమాపై క్లారిటీ.. ఆ వార్తల్లో నిజమెంత? కుటుంబంతో కలిసి అట్టహాసంగా దిల్ రాజు దీపావళి వేడుకలు.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు! ఆస్కార్ రేసులోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. అకాడమీ అవార్డుల పరిశీలనకు పంపిన మేకర్స్! అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం ప్రశ్నించే గొంతును కట్టడిచేస్తే ప్రతిఘటిస్తాం -కూటమి ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ నేతల హెచ్చరిక అభిమాని కామెంట్‌కు నటి సునైనా ఊహించని రిప్లై.. నెట్టింట వైరల్ అవుతున్న కౌంటర్! మెలియాపుట్టి ఎంపీపీ పీఠం దినకర్‌కేనా? పారదర్శకంగా గుణంకాల నమోదు పాటించాలి -నోడల్ అధికారుల అవగాహనలో ఆప్సి చైర్మన్ ఆచార్య ఎస్.విజయభాస్కర రావు మెలియాపుట్టిలో పది చోట్ల నామినేషన్ కేంద్రాలు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న దిశా పటాని.. వైట్ డ్రస్‌లో స్టన్నింగ్ లుక్స్! 20కి 20 ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీడీపీ ఎంపీటీసీలు ప్రజాక్షేత్రంలో గెలుపు, ఓటములు సహజమే - జడ్పీటీసీ వాసంశెట్టి నాగేశ్వరరావు. అండగా ఉంటామని భరోసా. అంతరాబ, అచ్చుతాపురంలో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం.

దేశపాలెంలో వైసీపీకి మరో షాక్.. టీడీపీలో చేరిన పలువురు కార్యకర్తలు శ్రీరామ్ చిన్నబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు

Select Suryaa Now
దేశపాలెంలో వైసీపీకి మరో షాక్.. టీడీపీలో చేరిన పలువురు కార్యకర్తలు  శ్రీరామ్ చిన్నబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు

వత్సవాయి: ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం దేశపాలెం గ్రామంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరడంతో గ్రామంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సోదరుడు శ్రీరామ్ చిన్నబాబు నివాసంలో మంగళవారం ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేశపాలెం గ్రామానికి చెందిన బొల్లం కృష్ణప్రసాద్, నాదెళ్ల మల్లేశ్వరరావు, పాతకముడి నాగేశ్వరరావు తదితరులు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. శ్రీరామ్ చిన్నబాబు వారికి పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనుపర్తి పాపారావు, మర్రిపూడి శేషగిరిరావు, పాతకముడి రాంబాబు, పాతకముడి నరసింహారావు, రామచంద్రపురానికి చెందిన దొడ్డ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశపాలెంలో చోటుచేసుకున్న ఈ చేరికలు గ్రామ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి.