BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

దసరా వస్తుందంటే... వాహనదారులకు పండగే!

Select Suryaa Now
దసరా వస్తుందంటే... వాహనదారులకు పండగే!

 

 

ఎస్.రాయవరం, అక్టోబర్ 4, మేజర్ న్యూస్:
దసరా పండుగ అంటేనే ఆఫర్ల పండుగ. కొత్త వాహనం కొనాలనుకునే వారు విజయదశమి సెంటిమెంట్ తో నవరాత్రుల కోసం ఎదురుచూస్తారు. దీన్నే అందిపుచ్చుకుని మంచి వ్యాపారం చేసుకోవడానికి ఆటోమొబైల్ షోరూమ్ లు పోటీ పడి మరీ ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే అడ్డరోడ్డు లోని 'ధన్యత' ఆటోమొబైల్స్ షోరూం వారు, మాకు లాభం కాదు.. వాహనదారుని భద్రత,  శ్రేయస్సే ముఖ్యమంటూ అదిరిపోయే ఆకర్షణీయమైన ఆఫర్లే ప్రకటించారు. స్కూటర్ అంటే హీరో.. హీరో అంటేనే డెస్టినీ! అనే నినాదంతో దసరా ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో లభించే ప్రయోజనాలు:
* రూ. 3,000 క్యాష్ డిస్కౌంట్ • ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉచితం • హెల్మెట్ ఉచితం • బాడీ కవర్ ఉచితం • రూ. 1 లక్ష బీమా సౌకర్యం • 125 సీసీ స్కూటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న హీరో డెస్టిని 125 ఎక్సటేక్ పై ఈ ఆఫర్ వర్తిస్తుందన్నారు. దీనికి తోడు 5 ఇయర్స్ వారంటీ, సర్వీసింగ్ వంటి విషయాల్లో ప్రత్యేకతలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆఫర్ పదో తేదీ లోపు వాహనం బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని వివరించారు.