BREAKING
సంతా మా ఊరి సంత దసరా పండుగ వేళ కిటకిటలాడిన మేకల సంత ఆసుపత్రిలో ఎల్‌కే అద్వానీని పరామర్శించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నరసింహ స్వామి దేవస్థానంలో తిరుప్పాద సేవ ఢిల్లీలో నేడు కాస్త ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కాంగ్రెస్ పాలన రైతాంగానికి శాపం.. చల్మెడ లక్ష్మినరసింహా రావు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు రామయ్యగూడలో బతుకమ్మ సంబరాలకు ముస్తాబైన గ్రౌండ్‌.. ఏర్పాట్లను పరిశీలించిన కౌన్సిలర్ రమేష్ కుమార్ యాంబూ వైపు దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ కూటమి కిరణ్ కుటుంబానికి రూ.44 వేల ఆర్థిక సాయం దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ నవరాత్రి ఏడో రోజు శుభాకాంక్షలు కొత్తపల్లిలో ఉపాధి హామీ పనుల పరిశీలన పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గుజరాత్‌లో అమిత్ షా నవరాత్రి వేడుకలు సరస్వతి దేవి అవతారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారు డాలర్ బలహీనత, స్టాక్ మార్కెట్లలో తగ్గుదల అవనాపు కుటుంబానికి దక్కిన గౌరవం

చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత

Select Suryaa Now
చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత

చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత

ఈ నెల 28న చీరాల మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం రెండో రోజు  నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. . దింతో చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మొహరించారు. నామినేషన్ వేసేందుకు వచ్చే వారిని వివరాలు తెలుసుకొని  లోనికి అనుమతిస్తున్నారు అయితే ఇంకా రెండు రోజు లే టైమ్ ఉండటంతో ఈరోజు రేపు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు