BREAKING
కొల్లాంలో మహిళా సాధికారత, సహకార రంగ కార్యక్రమాలను ప్రారంభించిన అమిత్ షా కేంద్ర ఎన్నికల సంఘం వివరణపై ప్రకాష్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు త్వరలో తమిళనాడులో నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరం పథకం.. ప్రారంభించనున్న టీవీకే అధినేత విజయ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సినీ హీరో వరుణ్ తేజ్.. విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు నాగిరెడ్డి పేటలో ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ 111వ జయంతి వేడుకలు. అభివృద్ధి పనులకు రూ.5.20 కోట్ల నిధులు మంజూరు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సరికొత్త సాంకేతిక లోపం ఎస్సీ, ఎస్టీలపై దాడులను అరికట్టాలని బీఎస్పీ డిమాండ్ సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ గౌడ కల్లు గీత కార్మికులకు పెన్షన్లు, ఇంటి స్థలాలు కల్పించాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి వినతిపత్రం అందజేసిన గౌడ సంఘం నాయకులు అనంతపురం జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్‌కు ఘన స్వాగతం ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్!

Select Suryaa Now
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్!

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్!

ఆదివారం అయినా బ్యాంకులు ఓపెన్‌

సెప్టెంబర్‌ 28–30 బ్యాంకు సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్‌ 27న సేవలు

నెల్లూరు, మేజర్ న్యూస్ :  సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు ప్రతిపాదిత బ్యాంకు సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా సెప్టెంబర్‌ 27, ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు , ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు  పనిచేయనున్నాయి.

అత్యవసర బ్రాంచ్‌ లావాదేవీలు ఉన్న ఖాతాదారులు ఆదివారమే పూర్తి చేసుకోవచ్చు. అయితే అన్ని ప్రైవేట్‌ బ్యాంకులు తప్పనిసరిగా పనిచేస్తాయని లేదు. సంబంధిత బ్రాంచ్‌లో సేవలు అందుబాటులో ఉన్నాయో ముందుగా నిర్ధారించుకోవాలని సూచించారు.