BREAKING
పాలకొల్లు మండలంలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ మూడు రోజుల్లో 85 సెట్ల నామినేషన్లు నమోదు గురవయ్య, లక్ష్మీలకు భద్రత కల్పించాలి వత్సవాయిలో 122 MPTC నామినేషన్లు.. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ రావులపాలెంలో 114 నామినేషన్లు దాఖలు టిడిపి తరఫున రాజగోపాల్ నామినేషన్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన మిస్టర్ దెయ్యం సినిమా.. హాజరైన ప్రముఖులు! వాకర్స్ సభ్యులకు,క్రీడాకారులకు మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు అభ్యర్థన గోపతండలో ఉద్యోగ విరమణ సన్మానం* * ఉద్యోగికి ఘన వీడ్కోలు.. మునిసిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది : 44వ వార్డు కూటమి అభ్యర్థిని బండి భారతి ధీమా పోలీసుల విధులపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన ధర్మవరం మున్సిపాలిటీలో హోరాహోరీగా ఎన్డీఏ కూటమి ప్రచారం కమలం, సైకిల్ గుర్తులకు ఓటేసి గెలిపించండి: మంత్రి సత్యకుమార్ యాదవ్ సతీమణి త్రివేణి విజ్ఞప్తి డైరెక్టర్ శ్రీ కార్తిక్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా సెన్సేషనల్ స్టార్ రుక్మిణి వసంత్.. తారగా గ్రాండ్ ఎంట్రీ! ఆత్రేయపురంలో కోలాహలంగా నామినేషన్ చివరి రోజు 41 నామినేషన్లు కూటమి అభ్యర్థుల విజయం తథ్యం మాజీ జడ్పీటీసీ,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు.

బివిపురం ఎంపిటిసిగా నామినేషన్ వేసిన పెదిరెడ్డి అశోక్

Select Suryaa Now
బివిపురం ఎంపిటిసిగా నామినేషన్ వేసిన పెదిరెడ్డి అశోక్

గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ ఎన్నికల్లో భాగముగా భారతీయ జనతా పార్టీ తరఫున బురద వెంకటాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా పెదిరెడ్డి అశోక్ శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో గరుగుబిల్లి మండల కేంద్రముకు తమ అనుచరులతో ర్యాలీగా మండల పరిషత్తు అభివృద్ధి కార్యాలయంకు నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు. అనంతరం ఎన్నికల నిబంధనల మేరకు తమ అనుచరులతో బురద వెంకటాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న పెదిరెడ్డి అశోక్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఎం వాణిశైలజకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తుమ్మగుంట శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.