BREAKING
కారుపై రాయి విసిరిన బైకర్: కేరళలో నిందితుడి అరెస్ట్, పాత నేర చరిత్ర వెలుగులోకి! మండపేటలో మెగా వైద్య శిబిరం బొంరాస్‌పేట్‌లో రేపు విద్యుత్ అంతరాయం 16వ జాతీయ సీనియర్ హాకీ టోర్నమెంట్‌కు నంద్యాల యువ క్రీడా కారుడు శ్రావణ్ కుమార్ ఎంపిక 11న బిజెపి ఆత్మీయ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్… ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ విజయవాడ కనకదుర్గమ్మకు కరీంనగర్ చేనేత పట్టుచీరల సమర్పణ కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి తైలాభిషేకం, అన్నాభిషేకం విద్యుత్ లైన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?. చీకట్లోనే బతుకమ్మ సంబరాలా? ప్రతిభ కనబరిచిన పోలీసులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు సూర్యలంకలో అలల బీభత్సం: ఇద్దరు గల్లంతు* *ముగ్గురికి తప్పిన ప్రమాదం - భద్రతా వైఫల్యంపై విమర్శలు అమావాస్య సందర్భంగా మహాదేవప్ప తాత మఠాన్ని దర్శించుకున్న కాపు రామచంద్రారెడ్డి 14న రాజమహేంద్రవరంలో జాబ్ మేళ రణబాలి రూ. 120 కోట్ల బడ్జెట్.. విజయ్‌, రష్మికల పారితోషికం ఎంతో తెలుసా?

బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చేది తీరుతాం!

Select Suryaa Now
బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చేది తీరుతాం!

బీసీలను తొక్కేయడమే జగన్ లక్ష్యం

​"బీసీలు రాజకీయంగా ఎదగకూడదన్నదే జగన్ నైజం. గతంలో 20 నుంచి 34 శాతం వరకు బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించింది సీఎం చంద్రబాబు నాయుడే. వైసీపీ హయాంలో శంకర్ నారాయణ లాంటి బీసీ నాయకులు మంత్రులైనా వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం కలవడానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా, కేవలం ముగ్గురిని మాత్రమే దగ్గర పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను పూర్తిగా దూరంగా పెట్టారు" అని దగ్గుపాటి ప్రసాద్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి వైసీపీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు వేస్తూ అడ్డుపడుతోందని మండిపడ్డారు.