BREAKING
సాయంత్రం 5 గంటల వరకే ఎంపీటీసీ నామినేషన్లు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా -సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కె గంగవరం జడ్పీటీసీగా చింతా అనురాధ బంట్వారం వద్ద తీవ్ర విషాదం: మైనింగ్ క్వారీలో పడి కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి ఆత్మకూరులో టీడీపీలోకి భారీగా చేరికలు తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాలపై బీసీఐ స్టే.. పారదర్శకతకు ప్రాధాన్యం పొదలకూరు బిట్‌–3 ఎంపీటీసీ అభ్యర్థిగా కోవూరు వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీని సన్మానించిన యూనిక్ కంపెనీ బాధితులు గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు. పలమనేరు 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగరాజా ప్రచారం పిచ్చికుక్కల స్వైరవిహారం - రెండు ఆవు దూడలపై దాడి 23 మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్ విడుదల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి సహకరించండి ముస్లిం సోదరులను ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అమిలినేని కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో కలిసి విస్తృత ప్రచారం శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు - మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే కఠిన చర్యలు. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు.

Select Suryaa Now
అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే కఠిన చర్యలు.  నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు.

సూర్య న్యూస్ ముండ్లమూరు.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని ఎస్పి హర్షవర్ధన్ హెచ్చరించారు. ముండ్లమూరులో మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన ప్రేరేపించిన చట్టపరమైన చర్యలను తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.