BREAKING
ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ రష్యా నిరంతర దాడుల నేపథ్యంలో నూతన జల రవాణా మార్గాల నిర్మాణం తుపాన్ వేళ బాధితులకు అండగా హోం మంత్రి అనిత!. థేల్స్ కంపెనీ సివిల్, మిలిటరీ రాడార్ వ్యవస్థల ఎంపిక పాకిస్తాన్‌పై శ్రీలంక ఘన విజయం.. 8 వికెట్లతో గెలిచి ట్రై సిరీస్ ఫైనల్‌కు అర్హత అనకాపల్లి జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి పల్లేల సాయి కిరణ్. అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా చీడికాడ కూటమి జెడ్పిటిసి అభ్యర్థి ఖతార్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ సద్భావన ప్రదర్శించాలి...ఖతార్ స్పష్టీకరణ విజయ్ దేవరకొండ రణబాలి సినిమా నుంచి కోబలి ఫుల్ వీడియో సాంగ్ విడుదల

అర్నబ్ తుఫాన్ ప్రభావం

Select Suryaa Now
అర్నబ్ తుఫాన్ ప్రభావం

అర్నబ్' తీవ్ర తుఫాన్ ధాటికి విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కడప మరియు విశాఖపట్నం మార్గాల్లో నడిచే 5 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. తుఫాను ఉగ్రరూపం దాలుస్తుండటంతో రేపు (బుధవారం) కూడా మరిన్ని విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని విమానయాన సంస్థలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందే తమ ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని సూచించారు.