BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

అన్నదానానికి రూ.1,00,116 విరాళం

Select Suryaa Now
అన్నదానానికి రూ.1,00,116 విరాళం

అన్నదానానికి రూ.1,00,116 విరాళం

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహణకు నిడమానూరు–పోరంకికి చెందిన కోనేరు రవికుమార్–సునీత దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. వారి కుటుంబ సన్నిహితులు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం చేసిన విన్నపం మేరకు ఈ విరాళాన్ని దేవస్థానం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీకి అందజేశారు.