BREAKING
పరిశీలనలో అంతా సక్రమమే *వైభవంగా సంగారెడ్డి సాయిబాబా ఆలయ రజతోత్సవాలు* అనధికారిక మద్యం దుకాణదారులపై బైండోవర్ కేసులు సమయపాలన పాటించని గ్రామ కార్యదర్శులు ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు - జిల్లా కలెక్టర్ కె.హరిత బుచ్చిరెడ్డిపాళెం 12, 13 వార్డుల్లో ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఘనంగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం నవ్వుల రానిచ్చేలా 'ఓస్కార్ మిస్సింగ్' సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణాలకు ఆమోదిత ఇసుకను మాత్రమే వాడాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. భూమిలో నుండి వచ్చిన నీటిని. భూమిలోకి పంపిద్దాం పట్టణంలో ముమ్మరంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నాడు గుంతల నరకం.. నేడు నాణ్యమైన సీసీ రోడ్డు! సర్వేపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ: కాకాణి నటి అభినియ తండ్రి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్: కూతురి కష్టాన్ని చూసి చలించిపోయిన తండ్రి

అనంతపురం నగరంలోని 21వ డివిజన్ టీడీపీ నుంచి వైస్సార్సీపీ లో చేరిక…

Select Suryaa Now
అనంతపురం నగరంలోని 21వ  డివిజన్ టీడీపీ నుంచి వైస్సార్సీపీ లో చేరిక…

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో మేజర్న్యూస్ ) :  జిల్లా పార్టీ ఆఫీసులో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మాజీ శ్యాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ మరియు సిఈసి సభ్యులు నదీమ్ అహ్మద్ , మాజీ మేయర్ వసీం , మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్ ఘర్ రిజ్వాన్ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్. అద్ధ్వర్యంలో వైస్సార్సీపీ చేరిన 19వ డివిజన్ నాయకులు గఫ్ఫార్ , షఫీ వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున చేరడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనంతపురం నగరంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ కి అవకాశం కలిస్తుంది , ప్రశాంత అనంతపురం నగరాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నిస్తోంది అని అదేవిధంగా జగన్ మోహన్ ముఖ్యమంత్రి అయితేనే పేదలకు న్యాయం జరిగుతింది అని నమ్మి వైస్సార్సీపీ చేరినాము అని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ మాజీ  చైర్మన్ హరీష్ యాదవ్ మాజీ డిప్యూటీ మేయర్ కోగటం భాస్కర్ రెడ్డి , మైనారిటీ నాయకులు షేక్ జావీద్ ,మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి నదీమ్ , 21వ డివిజన్ వైస్సార్సీపీ అభ్యర్థి ఖాజాపీర్ , ఆన్సర్ , బాషా తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.