BREAKING
యూఏడబ్ల్యూ ఎన్నికల రగడ...యూనియన్ నాయకత్వ ఎనిక కోసం మొదలైన ఓటింగ్ అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి

ఆవులమంద వరలక్ష్మి గారి పదవ వర్ధంతి

Select Suryaa Now
ఆవులమంద వరలక్ష్మి గారి పదవ వర్ధంతి

ఆవులమంద వరలక్ష్మి  పదవ వర్ధంతి సందర్భంగా  ఇంకొల్లులో ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు   పిల్లలకు పుస్తకాలు, పెన్నులు , పెన్సిల్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్  రామ్ నాయక్ గారు, ఇంకొల్లు MEO  గారు , విశ్రాంతి ఉద్యోగస్తుల అధ్యక్షులు కమలేశ్వర్ గారు , MPP స్కూల్ HM  గారు తదితర ఉపాధ్యాయులు గారు..
అదేవిధంగా ఇంకొల్లు  బస్టాండ్ ఆవరణంలో సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమం జరిపి వరలక్ష్మి గారికి ఘన నివాళులు అర్పించి
భర్త ఆవులమంద సుబ్బయ్య గారు, కుమారులు రామకృష్ణ , కిరణ్ మరియు కూతురు లావణ్య  గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.