ఆర్ట్ శీను ను పరామర్శించిన ఎమ్మెల్యే గిత్త...!
ఆర్ట్ శీను ను పరామర్శించిన ఎమ్మెల్యే గిత్త...!
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -:
మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు టిడిపి నాయకులు ఆర్ట్ శీను ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హుటాహుటిన ఆయన నివాసానికి వెళ్లి ఆర్ట్ శీను ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు .త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.