BREAKING
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటాలి నీటి చౌర్యంతో పెరుగుతున్న ప్రజల దాహార్తి! ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి బుర్రా జయవర్ధన్ రెడ్డి ఎదురెదురుగా రెండు లారీలు ఢీ అపహాస్యంగా గ్రామసభలు? రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలి మీ ఓటు.. మీ హక్కు.. మీ భవిష్యత్‌కు బలం..! సాఫ్ట్‌బాల్ జిల్లా స్థాయి ఎంపికలు ఓం శక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు విచ్చేయండి శిష్టకరణం నూతన కార్యవర్గం ఎన్నిక గౌడ సంఘాన్ని మరింత పటిష్టం చేస్తాం* వాలి చర్ల విద్యా కమిటీ చైర్మన్ గా రెండోసారి సయ్యద్ చిన కాసింవలి హోర్ముజ్ జలసంధి గుండా 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసిన ఇరాక్ 2021 ఫలితాలు పునరావృతం కావాలి. దివ్యాంగుల ఆత్మగౌరవానికి అండగా ఉంటాం

ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించిన పోలీస్ అధికారులు

Select Suryaa Now
ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించిన పోలీస్ అధికారులు

బాపట్ల జిల్లా ఎస్పీ  బి. ఉమామహేశ్వర్  ఆదేశాల మేరకు ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా చీరాల సబ్ డివిజన్, చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉజిలీపేట పరిసర ప్రాంతాల్లో, బాపట్ల సబ్ డివిజన్, పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నూతలపాడు గ్రామ ఎస్సీ కాలనీలో, రేపల్లె సబ్ డివిజన్, అడవులదీవి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఏకకాలంలో మూడు ప్రదేశాల్లో సుమారు 170 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 82 వాహనాలను పోలీస్ అధికారులు సీజ్ చేశారు.