BREAKING
స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

5 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వలవల తాతాజీ నామినేషన్ దాఖలు.

Select Suryaa Now
5 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వలవల తాతాజీ నామినేషన్ దాఖలు.

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ జనసేనపార్టీ 5 వ వార్డు అభ్యర్థిగా వలవల తాతాజీ శనివారం నామినేషన్ దాఖలు చేశారు.భారీ ర్యాలీతో నామినేషన్ కి తరలి వచ్చిన కూటమి నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో బి జె పి సీనియర్ నాయకులు కొండపల్లి కేసుబాబు,జనసేనపార్టీ సీనియర్ నాయకులు చింతల నాని సురేఖ దంపతులు, బసవరాజు వేణు,కాసాగాని రామారావు, బాబీ,దూలం సాయి,వసంతాటి మంగరాజు, కె నరేష్,అగస్తీ విజయ్,వలవల మేరీ సుశీల,షేక్ హసీనా,రెబ్బా రంగమ్మ,సురేఖ,వీరలక్ష్మి, చింతల శ్రీను,మోత్కురి సతీష్,మనోజ్ తదితరులు పాల్గొన్నారు

 రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,