32వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి మేరీ జాన్స్ మాసిపోకు ప్రచారం
విశాఖపట్నం, సూర్య : దక్షిణ నియోజకవర్గం పరిధిలో గల 32 వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థిని మాసిపోగు మేరీ జాన్స్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సాయంత్రం కుమ్మరి వీధి తాడి వీధి, పోలమాంబ టెంపుల్ సాలిపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఎర్రబెల్లి ప్రభాకర్, పోలిపల్లి జ్యోతి( మాజీ కార్పొరేటర్ ) పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.